నేడే రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నేడే రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు – YouSay Telugu

  నేడే రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు

  July 21, 2022
  in India

  భారత దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టనుండగా.. సాయంత్రం 4 గంటల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మొదట ఎంపీల ఓట్లు లెక్కించనుండగా.. అనంతరం ఎమ్మెల్యేల ఓట్లు లెక్కించనున్నారు. ఈనెల 25వ తేదీన నూతన రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేస్తారు. కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి ద్రౌపది ముర్ము పోటీ చేయగా.. విపక్షాల నుంచి యశ్వంత్ సిన్హా పోటీ చేశారు.

  Exit mobile version