ఎల్లుండి DPలు మార్చుకోవాలని ప్రధాని పిలుపు

© ANI Photo

ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరూ తమ సోషల్ మీడియా డీపీలు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 2న జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ మువ్వన్నెల జెండాను డీపీగా పెట్టుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

Exit mobile version