• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత్‌లో అడుగు పెట్టిన ఆస్ట్రేలియా ప్రధాని

    నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ భారత్ చేరుకున్నారు. బుధవాారం సాయంత్రం అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. రేపు జరగబోయే ఇండియా-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలసి ఆంటోనీ వీక్షించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాలో అరుదైన ఖనిజాల అన్వేషణకు సంబంధించిన ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి.