74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో జరుపుకుంటున్న ఈ వేడుక మనకు చాలా ప్రత్యేకం. స్వాతంత్ర్య సమరయోధుల ఆకాంక్షలు నెరవేర్చేదిశగా మనం కలసికట్టుగా ముందుకుసాగాలి.” అని సందేశమిచ్చారు. కర్తవ్యపథ్‌లో ప్రధాని గణతంత్ర వేడుకల్లో పాల్గొంటారు.