ద‌ళ‌ప‌తి విజ‌య్ సినిమాలో ఆ మ‌ల‌యాళ హీరో?

Courtesy Instagram: lokesh kangaraj

‘విక్ర‌మ్’ మూవీ భారీ విజ‌యంతో లోకేశ్ క‌న‌గ‌రాజ్ పేరు మార్మోగిపోతుంది. ఈ ద‌ర్శ‌కుడు తీయ‌బోయే త‌ర్వాత సినిమాపై ఇప్పుడు ఆస‌క్తి ఏర్ప‌డింది. అయితే లోకేశ్ ద‌ళ‌ప‌తి మూవీతో నెక్స్ట్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో మ‌ల‌యాళ హీరో పృథ్విరాజ్ ఒక కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. విజ‌య్ ఇందులో ఒక గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. స‌మంత‌, త్రిష ఇద్ద‌రు హీరోయిన్లుగా న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే లోకేశ్, విజ‌య్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మాస్ట‌ర్ మూవీ భారీ స‌క్సెస్ సాధించింది. దీంతో ఈ కాంబోపై ఇప్ప‌టినుంచే అంచనాలు ప్రారంభ‌మ‌య్యాయి.

Exit mobile version