హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ గ్లామర్‌కి చాలామందే ఫిదా అయ్యారు. ట్రెండీ లుక్‌లో అలరించే ఈ భామ సంప్రదాయ దుస్తుల్లోనూ తన అందం ఏ మాత్రం తగ్గదని నిరూపిస్తుంది మళయాలి భామ. అందమైన చీరకట్టుపై అదిరిపోయే ఆభరణాలు ధరించి దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఏ లుక్‌లోనైనా ఈ బ్యూటీకి ఎదురులేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒరు ఆదార్ లవ్‌తో ఫేమస్ అయిన ఈ అమ్మడి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడటం లేదు.
-
Screengrab Instagram:Priya Prakash Varrier
-
Screengrab Instagram:Priya Prakash Varrier