• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వైర‌ల్ అవుతున్న ప్రియాంక చోప్రా బికినీ ఫోటో

    గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా త‌న త్రోబ్యాక్ బికినీ ఫోటోను సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె 2000 సంవ‌త్స‌రంలో మిస్ వ‌ర‌ల్డ్‌ అయిన‌ప్ప‌టి ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ నాకు 18 ఏళ్లు ఉన్న‌ప్ప‌టి ఫోటో అని చెప్పింది. మాల్దీవుల‌లో బికినీలో హాట్‌గా పోజిచ్చిన ఈ బ్యూటీకి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. ఈ పిక్ ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.