నేడు ఎఫ్‌సీ ఎదుట నిర్మాతల ధర్నా

© Envato

సెప్టెంబర్ 24న హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్ ఎదుట నిర్మాతలు ఆందోళన చేపట్టనున్నారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కమిటీ తీరుకు నిరసనగా ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version