ముందస్తు ప్రీమియర్లను నిలిపివేయనున్న నిర్మాతలు!

© Envato

సినిమాలకు వచ్చే జనాల సంఖ్య తగ్గుతున్న వేళ నిర్మాతలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినిమా విడుదల సమయంలో యుఎస్‌ తదితర దేశాల్లో వేసే ఎర్లీ ప్రీమియర్స్‌ నిలిపివేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా అక్కడ రిలీజ్ కావడం వల్ల నెగెటివ్ రివ్యూస్‌ వచ్చి, బాక్సాఫీస్‌ వసూళ్లపై ప్రభావం పడుతోందని నిర్మాతలు అంటున్నారు. రెండు చోట్లా ఒకేసారి సినిమా విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version