‘తండ్రితో సంబంధం తెంచుకుంటే ఆస్తిపై హక్కు ఉండదు’ – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘తండ్రితో సంబంధం తెంచుకుంటే ఆస్తిపై హక్కు ఉండదు’ – YouSay Telugu

    ‘తండ్రితో సంబంధం తెంచుకుంటే ఆస్తిపై హక్కు ఉండదు’

    © File Photo

    కూతురు తన తండ్రితో ఎలాంటి సంబంధం కొనసాగించకూడదని నిర్ణయించుకుంటే తండ్రి వద్ద నుంచి ఎటువంటి ఆస్తి పొందే హక్కు ఉండదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఓ ప్రత్యేక కేసులో విచారణ జరిపిన జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ప్రకటించింది. 20 ఏళ్ల కూతురికి తన నిర్ణయాలు తీసుకునే హక్కు, స్వాతంత్య్రం ఉంటుందని తెలిపిన కోర్టు.. తండ్రితో బంధం తెంచుకుంటే అతని ఆస్తిలో హక్కు ఉండదని స్పష్టం చేసింది.

    Exit mobile version