• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తల్లిగా గర్వంగా ఉంది: కవిత

    TS: కుమారుడి పనితీరును మెచ్చుకుని ఎంతో గర్వంగా భావించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. చిన్నకుమారుడు ఆర్యన్ చదువుతున్న పాఠశాలను కవిత బుధవారం సందర్శించారు. పాఠశాలలో ఇచ్చిన అసెస్‌మెంట్‌లో భాగంగా ఆర్యన్ ప్రాజెక్టు వర్క్‌ని పూర్తి చేసి ప్రదర్శించారు. ఈ మేరకు కుమారుడిని ప్రాజెక్టు వివరాలను కవిత అడిగి తెలుసుకున్నారు. ‘నా చిన్న కొడుకు తన ప్రాజెక్టు గురించి వివరిస్తుంటే ఓ తల్లిగా ఎంతో గర్వంగా, ఆనందంగా అనిపించింది’ అంటూ కవిత ట్వీట్ చేశారు. ఇతర విద్యార్థుల ప్రాజెక్టు వివరాలపై కవిత ఆరా తీసి.. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.