• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారతీయుడిగా గర్వపడుతున్నా: కేటీఆర్‌

    TG: మహిళా రిజర్వేషన్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఓ భారతీయుడిగా గర్వపడుతున్నట్లు ట్వీట్‌ చేశారు. మహిళా బిల్లు కోసం తాము కూడా ఎన్నో ప్రయత్నాలు చేశామని కేటీఆర్‌ అన్నారు. ఈ బిల్లు సాకారానికి తమవంతు కృషి చేయడం గర్వంగా ఉందన్నారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై అందరూ కలిసిరావాలని కోరారు. మహిళా సాధికారత కోసం భారాస ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv