కలర్ ఫొటో టీమ్ నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ పబ్ లో గ్రాండ్ పార్టీ చేసుకుంది. జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్ ఫొటో మూవీ అవార్డు దక్కించుకుంది. దీంతో హీరో సుహాస్, హీరోయిన్ చాందినీ చౌదరీ, డైరెక్టర్ సందీప్ రాజ్ పబ్ లో చిల్ అయ్యారు. డ్రింక్స్ తాగుతూ సక్సెస్ ను ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ పొటోలు వైరల్ గా మారాయి. కాగా కలర్ ఫొటో ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ చాలా మంచి ప్రేక్షకులను రీచ్ అయింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
Screengrab Instagram:
Screengrab Instagram:
Screengrab Instagram: