• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలుగు రాష్ట్రాల్లో 250 స్క్రీన్లలో విడుదలైన పునీత్ సినిమా

    దివంగత కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన జేమ్స్ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పునీత్ చివరి సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అభిప్రాయం ఉంది. అయితే ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 250 స్క్రీన్లలో విడుదల చేశారట. అటు సొంత ఇండస్ట్రీ అయిన కర్ణాటకలో 500 స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శితం కావడం విశేషం. చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీకాంత్, అను ప్రభాకరన్ కీలక పాత్రల్లో నటించారు.