దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో అతని అభిమానులతో పాటు యావత్ దేశం శోక సంద్రంలో మునిగింది. అయితే ఈ స్టార్ హీరో నటించిన చివరి సినిమా జేమ్స్ ఈనెల 17న విడుదల కానుంది. అయితే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 4000 స్క్రీన్లలో విడుదల కానుందట. ఈ చిత్రానికి అన్ని ఇండస్ట్రీల హీరోల నుంచి సపోర్ట్ వస్తుంది.