ఇటీవల పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఆయా పార్టీలు ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉన్నారు. అయితే, ప్రజలు ఇచ్చే వేరేవిధంగా ఉండవచ్చు. దీంతో ఇండియా టుడే (India Today)పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించింది. దీని ప్రకారం ఆ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)క్లీన్ స్వీప్ చేయనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి.
AAP : 76-90 seats,
Congress:19-31,
BJP : 01-04 seats,
SAD : 07-11 seats.