• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గన్‌ కల్చర్‌పై పంజాబ్ సర్కార్‌ ఉక్కుపాదం

    గన్‌ కల్చర్‌పై పంజాబ్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. విచ్చలవిడిగా వినియోగిస్తున్న తుపాకులకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒకే రోజు 813 ఆయుధాల లైసెన్సులు రద్దు చేసింది భగవంత్ మాన్ సర్కార్. ఇప్పటివరకు దాదాపు 2 వేల లైసెన్సులు తొలగించినట్లు వెల్లడించారు. గన్ లైసెన్సులు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నియమాలను తీసుకువచ్చారు. పంజాబ్‌లో బహిరంగ కార్యక్రమాలు, మతపరమైన ప్రదేశాలు, వివాహ వేడుకలు లేదా ఇతర కార్యక్రమాల్లో ఆయుధాలు తీసుకెళ్లడం, ప్రదర్శించడాన్ని నిషేధించింది. హింసను ప్రోత్సహించేలా ఆయుధాలను ప్రదర్శించడంపై పూర్తి నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు.