ఐపీఎల్ రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే రెండు మ్యాచ్లు అయిపోయాయి. ఇప్పుడు పంజాబ్, బెంగళూరు మధ్య మూడో మ్యాచ్ జరుగుతుంది. ఇందులో భాగంగా పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్ ఇరుజట్ల కెప్టెన్లు కొత్తగా కెప్టెన్సీ పగ్గాలు చెప్పటినవారే కావడం విశేషం.