• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పంజాబ్ ప్లేఆఫ్ ఆశలు సజీవం

    ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. 31 పరుగుల తేడాతో ఢిల్లీని మట్టి కరిపించింది. 168 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ 20 ఓవర్లు ఆడి 136 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు శుభారంభం అందించినా ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఘోరంగా విఫలమవడంతో ఓటమి పాలైంది. డేవిడ్ వార్నర్ (54) అర్ధసెంచరీతో చెలరేగినా మిగతా బ్యాటర్లు సహకరించలేదు. హర్‌ప్రీత్ బ్రార్ 4 వికెట్లు తీసి ఢిల్లీ బ్యాటర్లను వణికించాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv