• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పంజాబ్ ప్లేఆఫ్ ఆశలు ఆవిరి!

    ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 15 పరుగుల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది. పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లు ఆడి 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులు మాత్రమే చేసింది. జట్టులో లియామ్ లివింగ్‌స్టోన్(94) జట్టును గెలిపించడానికి విఫలయత్నం చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డా సాధించాల్సిన రన్‌రేట్ అధికంగా ఉండటంతో ఫలితం లేకుండా పోయింది. అన్రిచ్ నోకియా రెండు వికెట్లు తీశాడు. ఈ ఓటమితో పంజాబ్ ప్లేఆఫ్ ఆశలు ఆవిరైనట్లే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv