మెగాస్టార్ చిరంజీవి కోసం పూరీ జగన్నాథ్ ఓ బలమైన కథని సిద్ధం చేస్తున్నారట. ఇటీవల గాడ్ ఫాదర్ విడుదల అనంతరం వీరిద్దరూ నెట్టింట కాసేపు చర్చించిన సందర్భంగా పూరీతో సినిమా చేస్తానని మెగాస్టార్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో పూరీ జగన్నాథ్, అతడి బృందం కథని సిద్ధం చేసే పనిలో పడ్డారట. తండ్రీకొడుకుల మధ్య జరిగే కథగా, ఇడియట్ సినిమాకు కొనసాగింపుగా దీనిని తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ఎమోషనల్ అంశాలతో పూర్తిగా యాక్షన్ మూవీని తీయాలని పూరీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పూరీ ‘లైగర్’ సినిమా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.
మెగాస్టార్‌తో పూరీ జగన్నాథ్ సినిమా?

Courtesy Instagram:ChiranjeeviKonidela