పూరి కొడ్తే ఏ సినిమా మిగలదు: V.V.వినాయక్ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పూరి కొడ్తే ఏ సినిమా మిగలదు: V.V.వినాయక్ – YouSay Telugu

  పూరి కొడ్తే ఏ సినిమా మిగలదు: V.V.వినాయక్

  లైగర్ ప్లాఫ్‌పై స్టార్ డైరెక్టర్ వీ.వీ.వినాయక్ స్పందించారు. ‘లైగర్ మూవీ ఏమీ పూరి జగన్నాథ్ జీవితాన్ని మార్చలేదు. ఇంతకు ముందు కూడా పూరీ ప్లాపులు, హిట్స్ చూశాడు. ఓ టైంలో పూరి ఇక లేడన్నారు. మళ్లీ పోకిరితో కొడ్తే ఏ సినిమా కనిపించలేదు. సినిమాల్లో ఆర్థిక సమస్యలు సహజం. అన్నింటికీ ప్రిపేర్ అయ్యే పూరి ఉంటాడు. తన కేపాసిటీ నాకు తెలుసు. మళ్లీ పూరి గట్టిగా కొడ్తే ఏ సినిమా మిగలదు’ అని కామెంట్ చేశారు.

  Exit mobile version