పుష్ప2 మెనియా ఉత్తరాదిలో రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా చేసిన కొన్ని మీడియా సర్వేల్లో ఇతర బాలీవుడ్ సినిమాలకంటే అక్కడి ప్రేక్షకుల్లో పుష్ప 2పై ఎక్కువ ఆసక్తి నెలకొందని తేలింది. ఎన్నడూ ఊహించనంత హైప్ క్రియేట్ అయింది. సినిమా రిలీజ్ అయ్యాక పుష్ప 2 సక్సెస్ టాక్ సంపాదిస్తే… భారీ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురవనుంది.