• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పుష్ప 2 రికార్డు బ్రేక్ చేసిన లియో

    పుష్ప 2 రికార్డును తమిళ్ స్టార్ విజయ్ నటిస్తున్న లియో బద్దలు కొట్టింది. తాజాగా లియో పోస్టర్‌ను విజయ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడా కేవలం 32 నిమిషాల్లోనే 1 మిలియన్ లైక్స్ సాధించి పుష్ప 2 రికార్డు బ్రేక్ చేసింది. గతంలో పుష్ప 2 పోస్టర్‌ రిలీజైన 33 నిమిషాల్లో 1 మిలియన్ లైక్స్ సాధించడం గమనార్హం. దీంతో లియోపై అభిమానుల్లో ఏమేరకు అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కాగా ఈసినిమా అక్టోబర్ 21న దసరాకు బరిలో దిగనుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv