• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డిసెంబరులో పుష్ప2 రిలీజ్

    అల్లు అర్జున్ ‘పుష్ప2’ సినిమా డిసెంబరులో విడుదల కానున్నట్లు నిర్మాత బన్నీ వాస్ వెల్లడించారు. ఈ సినిమా అనంతరం వెంటనే గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయనున్నారట. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించనున్నట్లు టాక్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా నిర్మాణ బాధ్యతల్లో పాలు పంచుకోనుంది. 2024 నుంచి ఈ చిత్రం పట్టాలకెక్కున్నట్లు తెలుస్తోంది. జవాన్ సినిమాలో అల్లు అర్జున్ కేమియో రోల్ చేయట్లేదని తెలిసింది. ద ఇమ్మోర్టల్ అశ్వథ్థామ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాలని బన్నీని మేకర్లు సంప్రదించారట. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv