10 భాషల్లో పుష్ప 2 విడుదల!

పుష్ప 2 (పుష్ప ది రూల్) మూవీ ప్రపంచవ్యాప్తంగా 10భాషల్లో రిలీజ్ అవుతున్నట్లు తెలిసింది. వచ్చే నెల ఆగస్టు- సెప్టెంబర్ లో పుష్ప-2 ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈమేరకు చిత్రబృందం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఆగస్టులో ఈ మూవీని రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Exit mobile version