ఈ ప్రత్యేక ప్రదేశంలోనే పుష్ప 2 షూటింగ్!

Screengrab Twitter:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ షూటింగ్ ఓ ప్రత్యేక ప్రదేశంలో జరగనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లలో కొత్తగా నిర్మించిన అల్లు స్టూడియోస్‌లో మొదలు కానున్నట్లు తెలిసింది. అక్టోబర్ 1న ఈ స్టూడియో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాతలు దసరా తర్వాత షూటింగ్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇక ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా, హీరోయిన్‌గా రష్మిక నటిస్తోంది.

Exit mobile version