• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘పుష్ప2’ షూటింగ్: లేటెస్ట్ అప్డేట్ ఇదే?

    ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ‘పుష్ప2’ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీఫిలింసిటీలో జరుగుతోంది. హీరో, విలన్ ఇతర పాత్రధారులపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కాగా ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్‌లుక్, గ్లింప్స్ విడుదలై అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీమూవీమేకర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv