షారుఖ్, సల్మాన్‌లను దాటేసిన ‘పుష్ప’ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • షారుఖ్, సల్మాన్‌లను దాటేసిన ‘పుష్ప’ – YouSay Telugu

  షారుఖ్, సల్మాన్‌లను దాటేసిన ‘పుష్ప’

  విడుదలకు ముందే ‘పుష్ప2’ సినిమా ప్రభంజనం మొదలైంది. బాలీవుడ్ ప్రేక్షకులు అత్యంత ఆతురతగా ఎదురు చూస్తున్న సినిమాల జాబితాలో పుష్ప సీక్వెల్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ విషయంలో షారుఖ్‌ఖాన్.. ‘పఠాన్’, సల్మాన్ ఖాన్ ‘టైగర్3’ సినిమాలను దాటేసింది. ఆర్మాక్స్, కియోమొయి.కామ్ సర్వేల్లో ఈ విషయం వెల్లడైంది. పుష్ప మొదటి భాగానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ దశలో ఉంది.

  Exit mobile version