అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే. ఈ సినిమాలోని డైలాగ్స్, డాన్స్ ఫుల్ వైరల్ అయ్యాయి. కొందరు సెలెబ్రిటీలు ఈ వైరల్ ఫీట్‌ను చేశారు కూడా. అయితే తాజాగా ఈ జాబితాలోకి SRH బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ కూడా చేరిపోయాడు. తాజాగా ఫ్రాంచైజ్ తమ ఆటగాళ్లతో నిర్వహించిన ఫోటో షూట్ నిర్వహించింది. ఆ ఫొటో షూట్లో స్టెయిన్ తగ్గేదేలే అంటూ పుష్ప వైరల్ రీల్‌ను చేశాడు.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం