నిన్న(మే 25వ తేదీన) అమెరికాలోని టాక్సాస్లో ఓ ఎలిమెంటరీ పాఠశాలలో ఓ ముష్కరుడు కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 18 మంచి చిన్నారులు మృతి చెందగా.. ముగ్గురు ఉపాధ్యాయులు కూడా మరణించారు. అయితే ఘటనకు సంబంధించిన విషయాన్ని పోలీసులు ఓ విషయాన్ని వెల్లడించారు. దుండగుడు ఘటనకు పాల్పడే ముందు పేస్‌బుక్‌లో స్టోరీ పెట్టాడని, అందులో తన ప్రణాళికను పేర్కొన్నాడని తెలిపారు. AR-15 అసాల్ట్ గన్‌తో దాడికి పాల్పడ్డాడని, ముందు తన అమ్మని కాలుస్తానని చెప్పి, తరువాత స్కూల్‌పై దాడి చేస్తానని పేర్కొన్నాడని వెల్లడించారు.