• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒప్పందంపై సంతకం తర్వాతే పుతిన్ భేటీ

    ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఇస్తాంబుల్లో మంగళవారం చర్చలు జరిగాయి. ఈ భేటీ శాంతియుతంగా జరిగిందని, వారి డిమాండ్లకు రష్యా నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు ఉక్రెయిన్ ప్రతినిధులు తెలిపారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ ప్రాంతాల్లోని బలగాలను రష్యా వెనక్కి పిలిచినట్లు సమాచారం. అయితే ఆ డిమాండ్లపై సంతకం చేసిన తర్వాతే రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రష్యా అధ్యక్షుడు భేటీకి ఒప్పుకోవడం అంత సులువు కాదని పలువురు దేశాల నేతలు అంటున్నారు.