– నారాయణ విద్యాసంస్థలతో తనకు సంబంధం లేదన్న నారాయణ
– 2014లోనే ఆ విద్యాసంస్థల ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నట్లు వెల్లడి
– మెజిస్ట్రేట్ ఎదుట నారాయణ మెడికల్ రికార్డ్స్
– వైస్ ప్రిన్సిపల్ సమాచారంతో నారాయణ అరెస్టు
– రూ.లక్ష పూచీకత్తుతో మాజీ మంత్రి నారాయణ బెయిల్ పై విడుదల
– మరిన్ని వివరాలు సేకరిస్తున్న పోలీసులు
– టెన్త్ మాల్ ప్రాక్టీస్ పై సీరియస్ అయిన ఏపీ ప్రభుత్వం
– బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామంటున్న అధికారులు