‘రా రా రక్కమ్మ’ ఫుల్ వీడియో సాంగ్

కొంత కాలంగా సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రెండ్ అవుతున్న రా రా రక్కమ్మ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది. విక్రాంత్ రోణ సినిమాలోని ఈ పాట స్టెప్పులు ఇన్‌స్టా రీల్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ స్టెప్పులను రిక్రియేట్ చేస్తూ అనేక మంది వీడియోలు చేస్తున్నారు. థియేటర్లలలోనూ రక్కమ్మ సాంగ్ వచ్చినపుడు వేదిక దద్దరిల్లిపోయింది.

Exit mobile version