తమిళ సినిమాల్లో అప్పట్లో విలన్‌గా చక్కటి పేరుతున్న తెచ్చుకున్న నటుడు రాధా రవి. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ వందల సినిమాలు చేశారు. తెలుగు ప్రేక్షకులకూ ఆయన సుపరిచితుడే.అయితే ఇప్పుడు ఆయన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పంచెకట్టులో కనిపించే విలన్ ఒక్కసారిగా కబాలిలా మారిపోయాడు. స్టైలిష్ అవతార్‌లో ఆయన లుక్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
-
Courtesy Twitter:SathishwaranPRO
-
Courtesy Twitter:SathishwaranPRO
-
Courtesy Twitter:SathishwaranPRO
-
Courtesy Twitter:SathishwaranPRO