రాహుల్‌ది ఆత్మహత్యే; ఎస్పీ

Courtesy Twitter:

కంది ఐఐటీ విద్యార్థి రాహుల్‌ది ఆత్మహత్యేనని సంగారెడ్డి ఎస్పీ ఎం.రమణకుమార్ తెలిపారు. చదువులో ఒత్తిడి భరించలేక.. డిప్రెషన్‌కు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. దీనికి ఆధారంగా రాహుల్ ల్యాప్‌టాప్‌లో సూసైడ్ నోట్ లభించిందని పేర్కొన్నారు.​ కాగా గత నెల 31న ఐఐటీ క్యాంపస్‌లో విద్యార్థి రాహుల్ అనుమానాస్పదంగా మరణించిన విషయం తెలిసిందే.

Exit mobile version