రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటక నుంచి ఏపీలోకి ప్రవేశించింది.ఈక్రమంలో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఏపీలో 119 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర సాగనుంది. ఏపీలో ఆలూరు, ఆదోనీ, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల మీదుగా యాత్ర ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెప్పారు.రాహుల్ పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని పేర్కొన్నారు.
ఏపీలోకి రాహుల్ జోడో యాత్ర

Courtesy Twitter: congress