• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సిద్ధరామయ్యకే రాహుల్ ఓటు!

    కర్ణాటక సీఎం సీటు ఎంపిక విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సీఎం పీఠం కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు ఇద్దరూ పట్టుబట్టడంతో ఎవరికి కట్టబెట్టాలనే దానిపై కాంగ్రెస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. కాగా రాహుల్ గాంధీ ఓటు సిద్ధరామయ్యకేనని తెలుస్తోంది. డీకే శివకుమార్‌ను గౌరవప్రదంగా ఎలా సర్దుబాటు చేయాలనే దానిపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. కీలకశాఖలతో పాటు ఉపముఖ్యమంత్రి పదవిని డీకేకు అప్పగించేందుకు నిర్ణయించినట్లు సమాచారం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv