• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తండ్రిపై రాహుల్‌ ఎమోషనల్‌ పోస్టు

    మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. సోదరి ప్రియాంక గాంధీతో కలిసి వీర్‌ భూమీలోని తండ్రి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం తన తండ్రిపై ఉన్న ప్రేమను రాహుల్‌ ట్విటర్‌ వేదికగా చాటుకున్నారు. ‘నానా మీ జ్ఞాపకాలు ఎల్లప్పుడూ నాతో ఉంటాయి. మీరే నాకు స్ఫూర్తి ప్రధాత’ అని రాహుల్‌ గాంధీ హిందీలో ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. 1944, ఆగస్టు 20న జన్మించిన రాజీవ్‌ గాంధీ.. 1984లో తన తల్లి ఇందిరా గాంధీ మరణానంతరం దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv