హైదరాబాద్లో మళ్లీ వర్షం..రోడ్లు జలమయం

© File Photo

హైదరాబాద్లో ఇవాళ మళ్లీ వర్షం కురిసింది. కూకట్ పల్లి, మూసాపేట్, అమీర్ పేట, సోమాజీ గూడ, పంజాగుట్ట ప్రాంతాల్లో ఆకస్మాత్తుగా వాన పడింది. మరోవైపు సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, కోఠి ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు కురిశాయి. ఈ నేపథ్యంలో రోడ్లపైకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. పలు చోట్ల రోడ్లు చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Exit mobile version