కేరళలో వర్ష బీభత్సం

కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శుక్రవారం రాత్రి ఇడుక్కి జిల్లాలోని మున్నార్ లో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ గుడి, రెండు దుకాణాలు మట్టితో నిండిపోయాయి. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇవాళ్టి నుంచి తెలంగాణలోనూ భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే.

Exit mobile version