• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆర్సీబీకి వర్షం వరమా? శాపమా?

    బెంగుళూరులో ఉన్నట్టుండి వర్షం మొదలైంది. నేడు గుజరాత్ టైటాన్స్‌తో ఆర్సీబీ బెంగుళూరులోనే మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో వరుణుడి అడ్డంకి కలిగించడం ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లేలా కనిపిస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో ఈ జట్లు తలపడనున్నాయి. అక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. వర్షం శాంతించి ఔట్‌ఫీల్డ్‌ని త్వరగా బాగు చేస్తే మ్యాచ్‌కు ఎలాంటి అడ్డంకి ఉండకపోవచ్చు. ప్లేఆఫ్స్‌కి వెళ్లాలంటే ఆర్సీబీ ఈ మ్యాచ్ తప్పక గెలవాలి. ముంబై ఓడిపోతే మ్యాచ్ రద్దయినా బెంగుళూరు ప్లేఆఫ్స్‌కు వెళుతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv