ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం

© ANI Photo

ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మరోసారి జూ.ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. గురుపూజోత్సవంలో జూ.ఎన్టీఆర్‌ను ప్రస్తావించారు. జూ.ఎన్టీఆర్ మంచి నటుడని కితాబిచ్చారు. బాల రామాయణంలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారని ప్రశంసించారు. జూ.ఎన్టీఆర్‌ సేవలు బీజేపీ ఎక్కడ అవసరమైతే అక్కడ వాడుకుంటామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్- అమిత్ షా భేటీ తర్వాత ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఈ భేటీ పట్ల టీడీపీ, జనసేన, వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ రేపింది.

Exit mobile version