వర్షపాత నమోదు, అలర్టుల గురించి మీకు తెలుసా? – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వర్షపాత నమోదు, అలర్టుల గురించి మీకు తెలుసా? – YouSay Telugu

    వర్షపాత నమోదు, అలర్టుల గురించి మీకు తెలుసా?

    © Envato

    తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఏడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఈ క్రమంలో వర్షపాతం సంకేతాలు, అలర్టుల గురించి ఇప్పుడు చుద్దాం. మన దేశంలో వర్షపాతాన్ని సెంటీ మీటర్లు, మిల్లీ మీటర్లతో రికార్డు చేస్తారు. గంటకు 1 మిల్లీ మీటర్ కంటే తక్కువ వర్షం కురిస్తే తేలకపాటి వానగా పరిగణిస్తారు. 5 మిల్లీ మీటర్లు దాటితే భారీ వర్షం, 10 దాటితే అతి భారీ వాన, 20కిపైగా ఉంటే కుండపోత వానగా చెబుతారు.
    ఇక సాధారణ వాతావరణ పరిస్థితి ఉంటే గ్రీన్ అలర్టుగా పేర్కొంటారు. 130 కి.మీ. వేగంతో గాలులు, తుపాను తీవ్రత ఉంటే ఆయా ప్రాంతాల్లో రెడ్ అలర్టు. ఎల్లో అలర్ట్ అంటే ప్రమాదం గురించి ప్రజలను హెచ్చరించడం. ఆరెంజ్ అలర్ట్ అంటే వాతావరణంలో మార్పులు, నష్టాల గురించి అంచనా వేసి చెప్పడం.

    Exit mobile version