• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏపీలో మూడు రోజులు వర్షాలు

    రానున్న మూడు రోజుల్లో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో వానలు పడతాయని పేర్కొంది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి పుట్టపర్తి, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. కాగా ఓ వైపు దంచికొడుతున్న ఎండలు, మరోవైపు అకాల వర్షాలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv