తెలంగాణలో వచ్చే 3 రోజులు వర్షాలు!

© File Photo

తెలంగాణలో రానున్న 3 రోజుల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు పశ్చిమ నైరుతి నుంచి గాలులు విస్తాయని తెలిపింది. మరోవైపు ఈనెల 18న ఉత్తర బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఆవర్తనం ఒడిశా, బెంగాల్ తీరాల వెంబడి కొనసాగే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు నాగరత్న వెల్లడించారు.

Exit mobile version