గత కొన్నిరోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు ముంచెత్తాయి. అయితే 14, 15 తేదీల్లో తగ్గుముఖం పట్టిన వర్షాలు 16 నుంచి తిరిగి పుంజుకున్నాయి. అయితే నేటి నుంచి తిరగి మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాక హెచ్చరించింది. అల్పపీడనం కారణంగా సోమవారం, మంగళవారం మోస్తరు వర్షాలు పడతాయని సూచించింది.
TS: నేడు రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు

© File Photo