రాగల 24గంటల్లో ఏపీలో వర్షాలు

© ANI Photo

పశ్చిమ బెంగాల్ తీరంలోని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 24గంటల్లో కోస్తా ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు, ఎల్లుండి కోస్తా తీరంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.ఇదే క్రమంలో ఈదురు గాలులు విపరీతంగా వీస్తాయని వెల్లడించింది.

Exit mobile version