• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రీరిలీజ్‌లోనూ RRRకు కలెక్షన్ల వర్షం

    వరల్డ్‌ వైడ్‌ సెన్సేషన్‌గా నిలిచిన ‘ఆర్ఆర్ఆర్’ రీరిలీజ్‌లోనూ భారీగా వసూళ్లు రాబడుతోంది. అమెరికాలో శుక్ర, శని, ఆది, సోమవారాల్లో వరుసగా $48,081, $49,136, $42,780, $11,457* కలెక్షన్లను రాబట్టింది. ఈ మొత్తం రూ.1.24 కోట్లకు సమానం. రీరిలీజ్‌లో ఈ సినిమా నాలుగు రోజుల్లోనే కోటి రుపాయలను వసూలు చేయడం గొప్ప విషయం. ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్‌కి కూడా పోటీ పడుతుండటంతో ప్రమోషన్ల పరంగానూ ఈ రీరిలీజ్ కలిసివస్తోంది. ప్రస్తుతం తారక్, చెర్రీ అమెరికాలోనే ఉన్నారు.