– మహారాష్ట్రలో బలపరీక్ష వార్తలను ఖండించిన రాజ్ భవన్
– రాజ్ భవన్ పేరిట సోషల్ మీడియాలో ఆర్డర్ కాపీ చక్కర్లు
– జూన్ 30న ఉదయం 11 గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష
– బీజేపీ డిమాండ్, రెబల్ ఎమ్మెల్యేల కోరిక మేరకు నిర్ణయం
– మాజీ సీఎం ఫడ్నవీస్ గవర్నర్ ను కలిసిన తర్వాత నిర్ణయం
– బల పరీక్షకు ఎప్పటి నుంచో సిద్ధమని చెబుతున్నసీఎం ఉద్ధవ్ ఠాక్రే